(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 010

॥ శ్రీః ॥
6.10. అధ్యాయః 010
Mahabharata - Bhishma Parva - Chapter Topics
చతుర్యుగవర్ణనం ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-10-0x(3976)(39010)
భారతస్యాస్య వర్షస్య తథా హైమవతస్య చ।
ప్రమాణమాయుషః సూత బలం చాపి శుభాశుభం ॥ 6-10-1(39011)
అనాగతమతిక్రాంతం వర్తమానం చ సంజయ ।
ఆచక్ష్వ మే విస్తరేణ హరివర్షం తథైవ చ ॥ 6-10-2(39012)
సంజయ ఉవాచ। 6-10-3x(3977)
చత్వారి భారతే వర్షే యుగాని భరతర్షభ।
కృతం త్రేతా ద్వాపరం చ తిష్యం చ కురువర్ధన ॥ 6-10-3(39013)
పూర్వం కృతయుగం నామ తతస్రేతాయుగం ప్రభో ।
సంక్షేపాద్ద్వాపరస్యాథ తతస్తిష్యం ప్రవర్తతే ॥ 6-10-4(39014)
చత్వారి తు సహస్రాణి వర్షాణాం కురుసత్తమ।
ఆయుఃసంఖ్యా కృతయుగే సంఖ్యాతా రాజసత్తమ ॥ 6-10-5(39015)
తథా త్రీణి సహస్రాణి త్రేతాయాం మనుజాధిప ।
ద్వే సహస్రే ద్వాపరే తు భువి తిష్ఠంతి సాంప్రతం ॥ 6-10-6(39016)
న ప్రమాణస్థితిర్హ్యస్తి తిష్యేఽస్మిన్భరతర్షభ ।
గర్భస్థాశ్చ ంరియంతేఽత్ర తథా జాతా ంరియంతి చ ॥ 6-10-7(39017)
మహాబలా మహాసత్వాః ప్రజ్ఞాగుణసమన్వితాః।
ప్రజాయంతే చ జాతాశ్చ శతశోఽథ సహస్రశః ॥ 6-10-8(39018)
జాతాః కృతయుగే రాజంధనినః ప్రయదర్శనాః ।
ప్రజాయంతే చ జాతాశ్చ మునయో వై తపోధనాః ॥ 6-10-9(39019)
మహోత్సాహా మహాత్మానో ధార్మికాః సత్యవాదినః।
ప్రియదర్శనా వపుష్మంతో మహావీర్యా ధనుర్ధరాః ॥ 6-10-10(39020)
వరార్హా యుధి జాయంతే క్షత్రియాః శూరసత్తమాః।
త్రేతాయాం క్షత్రియా రాజన్సర్వే వై చక్రవర్తినః ॥ 6-10-11(39021)
సర్వవర్ణాశ్చ జాయంతే సదా చైవ చ ద్వాపరే ।
మహోత్సాహా వీర్యవంతః పరస్పరజయైషిణః ॥ 6-10-12(39022)
తేజసాల్పేన సంయుక్తాః క్రోధనాః పురుషా నృప।
లుబ్ధా అనృతకాశ్చైవ తిష్యే జాయంతి భారత ॥ 6-10-13(39023)
ఈర్ష్యా మానస్తథా క్రోధో మాయాఽసూయా తథైవ చ।
తిష్యే భవతి భూతానాం రాగో లోభశ్చ భారత ॥ 6-10-14(39024)
సంక్షేపో వర్తతే రాజంద్వాపరేఽస్మిన్నరాధిప ।
గుణోత్తరం హైమవతం హరివర్షం తతః పరం ॥ ॥ 6-10-15(39025)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి దశమోఽధ్యాయః॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-10-3 తిష్యం కలియుగం ॥
6-10-8 ప్రజాయంతే ప్రజాం జనయంతి ॥
6-10-10 వపుష్మంతః ప్రశస్తదేహాః ॥
6-10-12 సర్వే వర్ణాః పరస్పరజయైషిణో జాయంత ఇతి సంబంధః ॥
6-10-14 ఈర్ష్యా పరోత్కర్షాసహిష్ణుత్వం ।
మానః స్వస్మిన్పూజ్యతాబుద్ధిః । క్రోధోఽభిజ్వలనం ।
మాయా కపటం। అసూయా పరగుణేషు దోషావిష్కరణం।
రాగో విషయేషు ప్రీతిః। లోభస్తల్లిప్సా ॥
6-10-15 సంక్షేపో గుణానామితి శేషః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.